హోమ్ / వంటకాలు / టమోటా పేడ

Photo of TOMATO PEDA by Tejaswi Yalamanchi at BetterButter
727
0
0.0(0)
0

టమోటా పేడ

Jul-07-2018
Tejaswi Yalamanchi
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

టమోటా పేడ రెసిపీ గురించి

వెరైటీ గా టమోటా తో స్వీట్.దీనిలో పచ్చి కొబ్బరి తురుము వేసి చేసాను.వెరైటీ గా టాస్ట్య్ గా ఉంది.మీరు ట్ర్య్ చేయండి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • మిళితం
  • మితముగా వేయించుట
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. టమోటాలు 3
  2. పంచదార 4 చెంచాలు
  3. నెయ్యి 2 చెంచాలు
  4. పచ్చికొబ్బరి 3/4 కప్
  5. యలుకలపొడి 1/4 చెంచా
  6. జిడిపప్పు 6
  7. బాదంపప్పు 6
  8. పిస్తాపప్పు 6
  9. పుచ్చకాయ గింజలు(తెల్లవి) 1 చెంచా

సూచనలు

  1. టమోటాలు పంచదార తీసుకోండి
  2. పచ్చి కొబ్బరి ముక్కలుగా చేసి మిక్సీ పట్టి పక్కన పెట్టండి
  3. యలుకలపొడి తీసుకోండి. జిడిపప్పు, బాదంపప్పు,పిస్తాపప్పును ముక్కలుగా చేస్కోండి.
  4. పుచ్చకాయ గింజలు తీసుకోండి
  5. టమోటాలు కడిగి ముక్కలుగా చేసి మెత్తగా మిక్సీ పటంది
  6. టమోటా పేస్ట్ ని వడకటండి.కింద డిగన గుజ్జు తీసి పక్కన పెట్టుకోండి.
  7. పోయి వెలిగించి బాండీ పెట్టండి.వేడి అయ్యాక నెయ్యి వేయండి కగానీవండి
  8. దానిలో టమోటా గుజ్జు,కొబ్బరి తురుము వేయండి
  9. దగ్గర పడే దాకా కలపండి
  10. ఇప్పుడు పంచదార వేయండి కలపండి.
  11. దగ్గర పడే దాకా కలిపి,దానిలో యలుకలపొడి, జిడిపప్పు, బాదంపప్పు, పిస్తాపప్పు ముక్కలు ,పుచ్చాకాయ గింజలు వేసి ఒక 2 నిమిషాలు కలపండి
  12. ప్లేట్ లోకి తీసుకొని వేడి మీద ఉండలుగా చేస్కోండి
  13. చేతిలో కొట్టుకొని,జీడిపప్పు పెట్టుకోండి
  14. అంతే టమోటా పేడ తయారు.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర