హోమ్ / వంటకాలు / ఎర్ర గుమ్మడికాయ హల్వా

Photo of Red pumpkin halwa by Indira Bhaskar at BetterButter
867
1
0.0(0)
0

ఎర్ర గుమ్మడికాయ హల్వా

Jul-08-2018
Indira Bhaskar
600 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఎర్ర గుమ్మడికాయ హల్వా రెసిపీ గురించి

విధి పౌష్టికమైన ఆహారం మరియు దీనిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • తేలికైనవి
  • భారతీయ
  • మితముగా వేయించుట
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఎర్ర గుమ్మడికాయ ముక్కలు రెండు కప్పులు
  2. పంచదార లేదా బెల్లం తురుము ఒక కప్పు
  3. పాలు పావు కప్పు
  4. నెయ్యి నాలుగు చెంచాలు
  5. జీడిపప్పు బాదాం ముక్కలు కొన్ని
  6. కిస్మిస్ ఒక చెంచాడు
  7. ఇలాచీ పొడి పావు చెంచా

సూచనలు

  1. ముందుగా ఎర్రగుమ్మడికాయ ని తొక్క తీసి చిన్న ముక్కలుగా కోసి కుక్కర్లో పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టాలి.
  2. ఇప్పుడు దీనిని బాగా ఉడికాక ముద్దలా చేసి పక్కన ఉంచుకోవాలి.
  3. ఇప్పుడు ఒక మందపాటి మూకుడు పెట్టి నెయ్యి వేసి అందులో పైన ఉడకపెట్టుకొన్న గుమ్మడికాయ ముద్ద వేసి వేగనివ్వాలి.
  4. పాలను కూడా వేసి వుడకనివ్వాలి.
  5. ఇది కొంచెం సేపు వేగాక పంచదార లేదా బెల్లం తురుము వేసి ఉడకనివ్వాలి.
  6. ఇప్పుడు పంచదార పాకంలా వచ్చి మన వేసిన నెయ్యి అంతా పైకి వచ్చాక అందులో ఇలాచి పౌడర్ బాదం జీడిపప్పు కిస్మిస్ వేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే గుమ్మడికాయ హల్వా రెడీ..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర