Photo of Purnam burelu by Sree Sadhu at BetterButter
68
4
0.0(1)
0

Purnam burelu

Jul-08-2018
Sree Sadhu
20 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • లాక్టోజ్ ఫ్రీ

కావలసినవి సర్వింగ: 5

  1. సెనగపప్పు 1 కప్
  2. పంచదార 1 కప్
  3. ఇలాచీ పొడి 1 చెంచా
  4. మినపప్పు 1 కప్
  5. బియ్యం 2 కప్పులు
  6. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా మినపప్పు బియ్యం నానబెట్టుకొని దోస పిండిలా కలుపుకోవాలి
  2. సెనగపప్పు కూడా నానబెట్టుకొని నీళ్లు లేకుండా రుబ్బుకోవాలి
  3. వాటిని ఇడ్లీ పాత్ర మీద పెట్టి ఇడ్లీల ఉడికించుకోవాలి
  4. అవి చల్లారాక వాటిని బాగా మెత్తగా మెదుపుకొని పంచదార ఇలాచీ వేసి బాగా కలిపి ఉండలా చేసుకోవాలి
  5. ఇప్పుడు పొయ్యి మీద మూకుడు పెట్టి అందులో నూనె వేసి కాచుకోవాలి
  6. ఇప్పుడు ఆ ఉండలని దోస పిండి లో ముంచి నూనె వేసుకొని వేయించుకోవాలి

ఇంకా చదవండి (1)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
Seetha Sadhu
Jul-09-2018
Seetha Sadhu   Jul-09-2018

Perfect

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర