హోమ్ / వంటకాలు / దూది దూద్

Photo of Doodhi doodh by Seetha Sadhu at BetterButter
421
6
0.0(0)
0

దూది దూద్

Jul-09-2018
Seetha Sadhu
5 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దూది దూద్ రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇలాంటివి చేసి పెట్టచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • మితముగా వేయించుట
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. లేత సొరకాయ 1
  2. ఫుల్ ఫాట్ మిల్క్ 1 లీటర్
  3. పంచదార 1/2 కప్
  4. ఇలాచీ పొడి 1/2 చెంచా
  5. వైట్ చాకో చిప్స్ 1/2 కప్
  6. నెయ్యి 3 చెంచాలు
  7. ఆకుపచ్చ రంగు చిటికెడు

సూచనలు

  1. ముందుగా లేత సొరకాయ ని తొక్కు తో పాటు తురుముకోవాలి
  2. దాంట్లో నీళ్లు వీలుఅయితే వాడిచేయాలి
  3. ఇప్పుడు పెనం మీద ఒక పెద్ద మూకుడు పెట్టి నెయ్యి వేసుకొని కాచుకోవాలి
  4. దాంట్లో సొరకాయ తురుము వేసి వేయించుకోవాలి అందులో వైట్ చాకో చిప్స్ వేసుకోవాలి
  5. అవి బాగా కలిసేలా కలుపుకోవాలి
  6. అది బాగా కలిసాక అందులో పాలు పోసుకోవాలి
  7. పాలలో చిటికెడు ఆకుపచ్చ రంగు వేసుకోవాలి
  8. బాగా కలుపుకోవాలి
  9. బాగా కలవనివ్వాలి
  10. అందులో పాలు ఇంకిపోయాక పంచదార ఇలాచీ పొడి వేసుకోవాలి
  11. పంచదార కరిగేలా కలపాలి
  12. అంతే ఇప్పుడు దానిని వేడి వేడి గ సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర