హోమ్ / వంటకాలు / జంగిరీ

Photo of Jangiri by Satya Harika at BetterButter
980
3
0.0(0)
0

జంగిరీ

Jul-09-2018
Satya Harika
189 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

జంగిరీ రెసిపీ గురించి

ఈ రెసిఐపీ చాలా ఈజీగా ఉంటది ...షేప్ కరెక్ట్ గా రాకపోయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటదీ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 6

  1. 1 కప్ మినపప్పు
  2. 1 1/2షుగర్
  3. కార్న్ ఫ్లోర్ 50gm
  4. ఫుడ్ కలర్ organge
  5. సాల్ట్ చిటికెడు
  6. ఇలాచి 3

సూచనలు

  1. ముందు గా మనం మినపప్పు 3 హౌర్స్ ననబెట్టుకోవాలి
  2. తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి
  3. ఇపుడు అందులో పించ్ సాల్ట్ ,ఫుడ్ కలర్, కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకోవాలి
  4. ఇపుడు సాస్ బొట్టల్ లో వేసి ...పాన్ లో ఆయిల్ వేసి వేడి ఇయక ఫ్లవర్స్ లాగా వేసుకోవాలి
  5. షుగర్ 1 1/2 లో 1/2 గ్లాస్ వాటర్ వేసి మారుగుతునపుడు ఇలాచే కూడా వేసి కలిపి ...స్టవ్ ఆఫ్ చేసుకోవాలి
  6. మనం చేసుకున్న జంగిరీ నీ షుగర్ పాకం లో వేసి 2 మెయిన్ ఉంచి వేరే ప్లేట్ లో కి తీసుకోవాలి
  7. ఇలా అని చేసుకుని పెట్టుకోవాలి..ఈసీ గా జంగిరీ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర