చాకో బిస్కెట్ లడ్డు | Choco Biscuit Ladoo Recipe in Telugu

ద్వారా Tejaswi Yalamanchi  |  9th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Choco Biscuit Ladoo recipe in Telugu,చాకో బిస్కెట్ లడ్డు, Tejaswi Yalamanchi
చాకో బిస్కెట్ లడ్డుby Tejaswi Yalamanchi
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  0

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

2

0

చాకో బిస్కెట్ లడ్డు వంటకం

చాకో బిస్కెట్ లడ్డు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Choco Biscuit Ladoo Recipe in Telugu )

 • బిస్కెట్స్ : 8 (నేను మరీ గోల్డ్ వాడను)
 • మిల్క్ చాకో స్ప్రెడ్ : 3 చెంచాలు
 • కండెన్స్డ్ మిల్క్ : 6 చెంచాలు

చాకో బిస్కెట్ లడ్డు | How to make Choco Biscuit Ladoo Recipe in Telugu

 1. ముందుగా బిస్కెట్లను తీసుకోండి
 2. వాటిని ముక్కలుగా చేసి ఒక మిక్సీ జార్లో వేసుకోండి
 3. వాటిని పొడి లాగా చేసుకోండి
 4. ఒక గిన్నె తీసుకొని దాంట్లో మీరు చేసుకున్న బిస్కెట్లు పొడి వేసుకోండి
 5. మిల్క్ చాకో స్ప్రెడ్ తీసుకోండి
 6. బిస్కెట్ పొడిలో వేసి కలుపుకోండి
 7. కలుపుకున్నాక ఇలా పొడిగా అవుతుంది
 8. కండెన్స్డ్ మిల్క్ తీసుకోండి
 9. అది పౌడర్ లో వేసి కలపండి
 10. అంతా కలుపుకున్నాక చక్కగా ఇలా ఇలాఉండగా చేస్కుకోండి
 11. మీకు ఉండలు చక్కగా రావడానికి కండెన్స్డ్ మిల్క్ ఉపయోగపడుతుంది ఉండ వచ్చేంతవరకు కావాలనుకుంటే కండెన్స్ మిల్క్ యాడ్ చేసుకుంటూ ఉండాలు వొచ్చేలా చూసుకోండి
 12. అంతే చాకో బిస్కెట్ లడ్డు తయారు.

Reviews for Choco Biscuit Ladoo Recipe in Telugu (0)