పాల ముంజులు | Pala munjulu Recipe in Telugu

ద్వారా మనస్విని శెట్టి  |  10th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Pala munjulu recipe in Telugu,పాల ముంజులు, మనస్విని శెట్టి
పాల ముంజులుby మనస్విని శెట్టి
 • తయారీకి సమయం

  60

  నిమిషాలు
 • వండటానికి సమయం

  60

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

పాల ముంజులు వంటకం

పాల ముంజులు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Pala munjulu Recipe in Telugu )

 • తడి బియ్యం పిండి 1 కప్పు
 • పాలు 1 కప్పు
 • బెల్లం 1 కప్పు
 • పంచదార 1/2 కప్పు
 • నెయ్యి 1/2 కప్పు
 • పచ్చి శనగ పప్పు 1 కప్పు
 • నూనె వేయించడానికి సరిపడా

పాల ముంజులు | How to make Pala munjulu Recipe in Telugu

 1. శనగపప్పు ఉడికించి ఒక బట్ట మీద అరబెట్టుకోవాలి
 2. నీరు ఆరిన తరువాత శనగపప్పు,తురిమిన బెల్లం తీసుకువాలి
 3. ఒక కడయి లో నెయ్యి వేసి బెల్లం ,శనగపప్పు వేసి బెల్లం కరిగే వరకు వేడిమీద కలుపుకోవాలి
 4. నేతిలో కలుపుకున్న బెల్లం,పప్పులను చల్లారిన తరువాత మిక్సీ పట్టుకొని పూర్ణం తయారుచేస్కోవాలి
 5. ఈ పూర్ణం ని చిన్న ఉండలుగా చుట్టుకోవాలి
 6. పొయ్యి మీద పాలు పెట్టి పాలు మరిగిన తరువాత అందులో బియ్యం పిండి ,పంచదార వేసి కలుకోవాలి
 7. ఈ పిండి ని పూర్ణం ఉండలకి చుట్టి నూనెలో వేయించుకోవాలి
 8. పాల ముంజులు సిద్ధం

Reviews for Pala munjulu Recipe in Telugu (0)