హోమ్ / వంటకాలు / పాల ముంజులు

Photo of Pala munjulu by మనస్విని శెట్టి at BetterButter
106
1
0.0(0)
0

పాల ముంజులు

Jul-10-2018
మనస్విని శెట్టి
60 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాల ముంజులు రెసిపీ గురించి

పాల ముంజులు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. తడి బియ్యం పిండి 1 కప్పు
  2. పాలు 1 కప్పు
  3. బెల్లం 1 కప్పు
  4. పంచదార 1/2 కప్పు
  5. నెయ్యి 1/2 కప్పు
  6. పచ్చి శనగ పప్పు 1 కప్పు
  7. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. శనగపప్పు ఉడికించి ఒక బట్ట మీద అరబెట్టుకోవాలి
  2. నీరు ఆరిన తరువాత శనగపప్పు,తురిమిన బెల్లం తీసుకువాలి
  3. ఒక కడయి లో నెయ్యి వేసి బెల్లం ,శనగపప్పు వేసి బెల్లం కరిగే వరకు వేడిమీద కలుపుకోవాలి
  4. నేతిలో కలుపుకున్న బెల్లం,పప్పులను చల్లారిన తరువాత మిక్సీ పట్టుకొని పూర్ణం తయారుచేస్కోవాలి
  5. ఈ పూర్ణం ని చిన్న ఉండలుగా చుట్టుకోవాలి
  6. పొయ్యి మీద పాలు పెట్టి పాలు మరిగిన తరువాత అందులో బియ్యం పిండి ,పంచదార వేసి కలుకోవాలి
  7. ఈ పిండి ని పూర్ణం ఉండలకి చుట్టి నూనెలో వేయించుకోవాలి
  8. పాల ముంజులు సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర