హోమ్ / వంటకాలు / బంగ్లాదేశి పీత స్వీట్ (కొబ్బరి బాదుషా)

Photo of BANGLADESHI pitha sweet by Satya Harika at BetterButter
256
3
0.0(0)
0

బంగ్లాదేశి పీత స్వీట్ (కొబ్బరి బాదుషా)

Jul-10-2018
Satya Harika
20 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బంగ్లాదేశి పీత స్వీట్ (కొబ్బరి బాదుషా) రెసిపీ గురించి

ఈ రెసిఐపీ చాలా ఈసీ అండి ఫస్ట్ టైమ్ చేసిన పర్ఫెక్ట్ గా ఒచింది...బాదుషా టేస్ట్ లా ఉంటది ..ట్రీ చైయండి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 5

  1. 1 కప్ కోకనుట్ మిల్క్
  2. 1/2కప్ కోకనుట్ తురుము
  3. 1 కప్ మైదా
  4. 1.5 కప్ వాటర్
  5. 1.5 కప్ షుగర్
  6. బీకింగ్ పౌడర్ 1/2 స్పూన్
  7. ఉప్పు చిటికెడు
  8. 3 స్పూన్స్ నెయ్యి
  9. ఇలాచి పొడి 1/2స్పూన్
  10. 2 స్పూన్స్ షుగర్

సూచనలు

  1. ముందు గా బౌల్ లో కొబ్బరి పాలు ,1 స్పూన్ నెయ్యి, బేకింగ్ పొడి,కొబ్బరి తురుము,2 స్పూన్స్ షుగర్, మైదా అన్నీ వేసి బాగా కలిపి మళ్ళీ లాస్ట్ లో నెయ్యి కొంచెం వేసి కలిపి దింపేయాలి
  2. ఇపుడు ఈ బెటర్ నీ ఇలా చేసుకోవాలి
  3. ఫోక్ తో ఇలా చేసుకోవాలి
  4. తర్వాత ఆయిల్ లో ఇలా వేపుకోవాలి
  5. ఈ కలర్ లో రావాలి
  6. ఇపుడు 1.5గ్లాస్ వాటర్ అండ్ షుగర్ పాకం పట్టుకోవాలి
  7. పాకం లో చేసుకునవీ వేసుకోవాలి
  8. బాగా పాకం పట్టినటు 4 హౌర్స్ అనీ వేసి ఉంచుకోవాలి తర్వాత ప్లేట్ లో కీ తీసుకుని తినడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర