BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / చిలకడదుంప పూర్ణాలు.

Photo of Sweetpotato purnalu by Chandrika Marripudi at BetterButter
0
1
0(0)
0

చిలకడదుంప పూర్ణాలు.

Jul-10-2018
Chandrika Marripudi
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిలకడదుంప పూర్ణాలు. రెసిపీ గురించి

ఇది చిలకడదుంప తో చేసే ఒక విభిన్న వంటకం.ఉడికించి తినడం బోర్ కొట్టినపుడు ఇలా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి.

రెసిపీ ట్యాగ్

  • మీడియం/మధ్యస్థ
  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. స్టఫింగ్ కోసం:
  2. చిలకడదుంపలు:1/4 కేజి
  3. పంచదార:4 టేబుల్ స్పూన్లు
  4. యాలకులు:5,6
  5. డ్రై ఫ్రౄట్స్:50గ్రాం
  6. పూత పిండి కోసం:
  7. మినప గుళ్ళు:2కప్పులు
  8. బియ్యం:1కప్
  9. ఉప్పు: 1/2 స్పూన్.
  10. నూనె డీప్ ఫ్రైకి సరిపడ.

సూచనలు

  1. ముందుగా మినపగుళ్ళు,బియ్యం 3 గంటలు నానపెట్టి మిక్సి వేసి దోశ పిండిలా చేసి కొద్దిగా సాల్ట్ వేసి కలిపి పెట్టుకోవాలి.
  2. చిలకడదుంపలు కుక్కర్లో వేసి కొద్దిగా నీళ్లు వేసి 3 కూతలు వచ్చే వరకు ఉడికించాలి.
  3. అవి చల్లారాక తొక్క తీసి మెత్తగా మెదపాలి
  4. పంచదార, యాలకులు మిక్సి లో వేసి పొడి చేసుకోవాలి.
  5. చిలకడదుంప మిశ్రమంలో ఈ పొడి, డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలపాలి.
  6. ఇపుడు దాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి
  7. ఈ ఉండలు ఒక్కొక్కటిగా పూతపిండిలో ముంచి నూనె లో డీప్ ఫ్రై చేసుకోవాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర