హోమ్ / వంటకాలు / స్వీట్ పొటాటో నువ్వుల లడ్డు

Photo of Sasemi sweet potato laddu by Indira Bhaskar at BetterButter
87
4
0.0(0)
0

స్వీట్ పొటాటో నువ్వుల లడ్డు

Jul-10-2018
Indira Bhaskar
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్వీట్ పొటాటో నువ్వుల లడ్డు రెసిపీ గురించి

ఇది చాలా మెత్తగా మృదువుగా ఉండే తీపి పదార్థం.పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పౌష్టికాహారం.

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. చిలకడ దుంపలు రెండు
  2. పంచదార పొడి ఒక కప్పు
  3. మైదా ఒక కప్పు
  4. బియ్యం పిండి ఒక కప్పు
  5. ఇలాచీ పొడి పావు టీ స్పూను
  6. నువ్వుల పప్పు 4 టేబుల్ స్పూన్లు
  7. నెయ్యి 2 టేబుల్ స్పూన్లు
  8. నూనె డీప్ ఫ్రైకి సరిపడా

సూచనలు

  1. ముందుగా చిలకడ దుంపలను కుక్కర్లో పెట్టి నాలుగు విజిల్స్ వచ్చేవరకు మెత్తగా ఉడకబెట్టాలి.
  2. వాటిని తొక్కతీసి మెత్తగా ముద్దలా చేయ్యాలి.
  3. ఇప్పుడు ఇందులో పంచదార పొడి మైదా బియ్యం పిండి ఇలాచీ పొడి ‌ వేసి అన్ని బాగా కలిపి మెత్తని ముద్దలా చేసుకోవాలి.
  4. అన్నీ వెయ్యాలి.
  5. ఇలా కలపాలి.
  6. ఈ విధంగా తయారైన వాటిని చిన్న చిన్న ఉండలుగా చేతికి నెయ్యి రాసుకుని చెయ్యాలి.
  7. ఇలా ఉంటాయి.
  8. ఇప్పుడు వీటిని ఒక పళ్ళెంలో నువ్వులు వేసుకుని దాంట్లో దొర్లించి వేడి వేడి నూనెలో వేసి చిన్నమంటమీద ఎర్ర రంగు వచ్చేవరకు వేయించాలి.
  9. ఇలా వేయించాలి.
  10. ఈ విధంగా ఉంటాయి.
  11. అంతే ఎంతో రుచిగా వేడివేడిగా సర్వ్ చేసుకొనే నువ్వుల చిలకడదుంపల బాల్స్ సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర