BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / స్వీటీకార్న్ ఖీర్

Photo of Sweer corn kheer by Babitha Javvaji at BetterButter
0
0
0(0)
0

స్వీటీకార్న్ ఖీర్

Jul-10-2018
Babitha Javvaji
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్వీటీకార్న్ ఖీర్ రెసిపీ గురించి

స్వీట్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం

కావలసినవి సర్వింగ: 8

  1. స్వీటీకార్న్ గింజలు-1కేజీ
  2. మిలీకమైడ్-1 టిన్(400gms)
  3. నెయ్యి -100గ్రాములు
  4. యీలచి పొడి-చిటికెడు
  5. పాలు -100 మిల్లిలిటర్
  6. పిస్తా,బాదం-2స్పూన్స్

సూచనలు

  1. మొదట స్వీటీకార్న్ గింజల్ని కుక్కర్ లో పెట్టి 8 సీటీలు వచ్చే వరకు ఉడికించుకోవాలి
  2. అవి చల్లారాక ఆ గింజల్ని మెత్తగా మిక్సి లో రుబ్బుకోవాలి
  3. ఇప్పుడు రుబుకున్న స్వీట్ కార్న్ మిశ్రమాన్ని నెట్ బాగ్ లో వేసి దాని పొట్టు ని తీసేయాలి.
  4. ఒక మంద పాటి కడాయి ని స్టవ్ పై పెట్టి అందులో నెయ్యి వేసి స్వీటీకార్న్ మిశ్రమాన్ని వేసి చిన్న మంట మీద అయిదు నిమిషాలు వేయించాలి
  5. ఇప్పుడు అందులో పాలు , మిల్క్ మేడ్ వేసి 5 నిమిషాలు బాగా కలపాలి .
  6. స్టవ్ ఆఫ్ చేసి ఇలైచి పొడి వేసి కలిపితే ఖీర్ తయారు అవుతుంది.
  7. పిస్తా బాదం తో అలంకరించుకోవాలి
  8. ఎంతో రుచికరమైన చల్లని స్వీటీకార్న్ ఖీర్ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర