BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / నట్స్ క్యారమిల్ చిక్కి

Photo of nuts caramel chikki by Indira Bhaskar at BetterButter
259
0
0(0)
0

నట్స్ క్యారమిల్ చిక్కి

Jul-11-2018
Indira Bhaskar
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నట్స్ క్యారమిల్ చిక్కి రెసిపీ గురించి

ఇది చాలా పౌష్టికాహారం . దీనిని ప్రయాణంలో చేసి పట్టికెళ్ళడానికి అనువైనది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • దోరగా వేయించటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. వేరుశెనగ పప్పు పావు కప్పు
  2. బాదంపప్పు పావు కప్పు
  3. జీడిపప్పు పావు కప్పు
  4. పంచదార అరకప్పు
  5. నెయ్యి రెండు చెంచాలు

సూచనలు

  1. ముందుగా జీడిపప్పు, బాదంపప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.వేరు శెనగపప్పు వేయించి పొట్టు తీసి పక్కన ఉంచాలి.
  2. ఒక మందపాటి మూకుట్లో ఒక చెంచా నెయ్యి వేసి కాగాక అందులో పైన కట్ చేసుకున్న పప్పులు వేసి చిన్న మంట మీద దోరగా వేయించి.
  3. ఇప్పుడు ఒక మందపాటి మూకుట్లో పంచదార వేసి 2 చెంచాల నీళ్లు పోసి బాగా కలపాలి.
  4. దీనిని చిన్న మంట మీద వేయిస్తూ పంచదార కరిగిస్తూ కలుపుతూ ఉండాలి.
  5. ఇలా ఉంటుంది.
  6. పంచదార బాగా కరిగి ఎరుపు రంగు లోకి వస్తుంది.
  7. కొద్దిసేపటి కి బాగా మరిగి బుడగలు వస్తాయి.
  8. ఇప్పుడు అందులో పైన కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం,వీరు శెనగపప్పు ముక్కలు వేసి బాగా కలపాలి.
  9. దీనిని ఒక పెళ్ళానికి నెయ్యి రాసుకుని అందులో పోసి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  10. అంతే ఎంతో రుచిగా ఉండే క్యారామిల్ నట్స్ చిక్కి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర