హోమ్ / వంటకాలు / యేగ్ల్స్ బట్టర్ స్కోచ కేక్

Photo of Eggless butterscotch cake by Reena Andavarapu at BetterButter
562
2
0.0(0)
0

యేగ్ల్స్ బట్టర్ స్కోచ కేక్

Jul-11-2018
Reena Andavarapu
60 నిమిషాలు
వండినది?
1 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

యేగ్ల్స్ బట్టర్ స్కోచ కేక్ రెసిపీ గురించి

యే సందర్భం లోనే కేక్ తినలున ఉంటుంది. పెద్దా వాలు గానీ పిల్లలు అందరి ఇష్ట పడే తీపి పదార్థా కేక్. యెగ లెస్ అయితె ఇంక సంతోషం. యే రోజు చేసుకో వచ్చు.

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • బేకింగ్

కావలసినవి సర్వింగ: 10

  1. కేక్ కోసం :
  2. మైదా పిండి - 1 3/4 కప్పు
  3. బేక్సింగ్ సోడా - 1 టి స్పూన్
  4. పంచదార - 3/4 కప్పు
  5. నూనె - 1/3 కప్పు
  6. మంచి నీరు - 1 కప్పు
  7. బట్టర్ స్కోచ ఏసేన్స్ - 1 చిన్న స్పూన్
  8. వెనిగర్ - 1 టేబుల్ స్పూన్
  9. డెకోరేషన్ కోసం :
  10. విపింగ క్రీమ్ - 1 1/2 కప్పు
  11. పంచదార గుండా - 2 టేబుల్ స్పూన్లు
  12. వేనేలా / బట్టర్ స్కోచ ఎసెన్స్ - 1/2 టి స్పూన్
  13. బట్టర్ స్కోచ ప్రలైన్ కోసం :
  14. జీడి పప్పు+ బాదం పప్పు-1/2 కప్పు
  15. పంచదార - 3/4 కప్పు
  16. మంచి నీరు - 2 టేబుల్ స్పూన్లు
  17. సింపుల్ సిరుప్ :
  18. మంచి నీరు - 1/2 కప్పు
  19. పంచదార - 3 నుండి 4 స్పూన్లు

సూచనలు

  1. కేక్ కోసం పిండి ఇంకా సోడా మూడు నాలుగు సార్లు జాలి చేసుకోవాలి
  2. ఇంకో బాందిలో మిగత తడి పదార్థాలు వేసుకొని బాగా మిక్ష చేసుకోవాలని.
  3. ఊవన్ 180 ° కు 10 నిమిషాలు వేడి చేసుకోవాలని
  4. తడి పదార్థం లో మైదా పిండి కొద్దిగా కొద్దిగా కలిపి బేట్ర్ రెడ్డి చేసుకోవాలని
  5. ఒక బేకింగ్ పాన్ కు నూనె రాసి దాని మీద పిండి చక్కగా జల్లు కొని మనం రెడ్డి చేసిన కేక్ బెటర్ దానిలో వేసుకోవాలి
  6. 40 నిమిషాలు 170° లో బైక్ చేసుకోవాలి
  7. సన్నం పుల్ల పొడిచి చూసుకోవాలి, కేక్ ముద్ద అంటపోతే కేక్ బైక్ అయినట్టు
  8. బైటకి తీసి గంట రెండు గంటలు చల్లారి న్చలి. తరువాత ఒక రంపం చాకు టొ మజ్జనం కోసి కోవాలని.
  9. క్రీమ్ లో పంచదార ఇంకా ఎసెన్స్ వేసుకొని 3 గానీ 4 నిమిషాలు బీటర్ టొ హై స్పీడ్ లో బీట్ చేసుకోవాలి
  10. సింపుల్ పంచదార సిరప్ చేసుకోడానికి మంచి నీరు లో పంచదార వేసి కలిపి రెడీ ఉంచు కోవాలీ
  11. ఒక సాస్ పానలో 3/4 కప్పు పంచదార వేసి రెండు టేబుల్ స్పూన్లు మంచి నీరు వేసి కలిపి ఉంచాలి.
  12. అలా కలపు కంట చిన్న మంట మీద కర మలైస్ అయేవరకు
  13. పార్చమేన్ట్ పేపర్ పరిచి దాని మీద జీడ పప్పు ఇంకా బాదం పప్పు పేరచి దాని మీద కరమీల్ సిరప్ పోసిఅలీ. అలా చల్లరిన్చలీ.
  14. ముక్కలుగా వీరపి ఒక సారి మీక్షి కొత్తలీ
  15. అన్ని వస్తులు దెగ్గర పేర్కొంది కేక్ అసెంబ్లీ కోసం.
  16. ముందుగా ఒక భాగంలో సింపుల్ సిరప్ రాయన్ది
  17. తరువాత క్రీమ్ ర్యన్ది
  18. తరువాత కొద్దిగా ప్రలైన్ గుండా పరచి నెక్స్ట్ లేయర్ కేక్ పెత్తండ్రి. మళ్లీ సిరప్, క్రీమ్ రాసి చుట్టు అంతా క్రీమ్ రాసి మిగత పైపింగ బగ్ లో వేసి నచ్చిన డిజైన్ వేసుకోవాలి
  19. ఇంకా ప్రలైన్ గుండా టో డెక్రేట్ చేసుకోవాలని
  20. పైన కొద డెక్రేట్ చేసుకోవాలని

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర