గులాబ్ ఫిర్నీ | Gulab phirni Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  12th Jul 2018  |  
5 నుండి 1సమీక్షలు రేటు చెయ్యండి!
  • Gulab phirni recipe in Telugu,గులాబ్ ఫిర్నీ, Sree Vaishnavi
గులాబ్ ఫిర్నీby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    20

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

0

1

గులాబ్ ఫిర్నీ వంటకం

గులాబ్ ఫిర్నీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Gulab phirni Recipe in Telugu )

  • పాలు నాలుగున్నర కప్పులు
  • బాస్మతీ రైస్  అరకప్పు
  • చక్కెర ఎనిమిది చెంచాలు
  • రోజ్ వాటర్ రెండు చెంచాలు
  • యాలకుల పొడి   అరచెంచా
  • బాదం పేస్ట్  ఒక చెంచా

గులాబ్ ఫిర్నీ | How to make Gulab phirni Recipe in Telugu

  1. బియ్యాన్ని శుభ్రంగా కడిగి, అరగంట పాటు నీటిలో నానబెట్టి ఉంచాలి. 
  2. తరువాత కొద్ది చెంచాల పాలతో కలిపి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి.
  3. అడుగు మందంగా ఉన్న గిన్నెను స్టౌ మీద పెట్టి పాలు పోయాలి
  4. పాలు బాగా మరిగిన తరువాత బియ్యపు పేస్ట్, బాదం పేస్ట్ వేయాలి. 
  5. ఉండలు కట్టకుండా కలుపుతూ మీడియం మంట మీద ఉడికించాలి.
  6. ఉడికి చిక్కగా అయ్యిన తరువాత చక్కెర, రోజక వాటర్ వేసి కలపాలి
  7. చక్కెర కరిగిపోయి, మిశ్రమం గిన్నెను వదులుతున్నప్పుడు దించేసుకోవాలి
  8. కొన్ని బాదం పలుకులు, గులాబి రేకులు వేసి సర్వ్ చేస్తే బాగుంటుంది

Reviews for Gulab phirni Recipe in Telugu (1)

Seetha Sadhu4 months ago

Too good
జవాబు వ్రాయండి