హోమ్ / వంటకాలు / పనీర్ ఖీర్

Photo of Paneer kheer by Sree Sadhu at BetterButter
574
3
0.0(0)
0

పనీర్ ఖీర్

Jul-12-2018
Sree Sadhu
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పనీర్ ఖీర్ రెసిపీ గురించి

పనీర్ ఖీర్ అని కూడా పిలవబడే దీన్ని పన్నీర్, పాలు, గట్టిపడిన పాలు మరియు సువాసనలిచ్చే ఏలకుల పొడి మరియు డ్రై ఫ్రూట్లతో తయారుచేస్తారు.దీన్ని చిటికెలో శ్రమలేకుండా తయారుచేయవచ్చు. చల్లగా తింటేనే దీని రుచి చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • పశ్చిమ బెంగాల్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. తరిగిన పన్నీర్ - ½ కప్పు
  2. గట్టిపర్చిన పాలు - ¾ కప్పు
  3. పాలు - ½ లీటరు
  4. డ్రై ఫ్రూట్లు - 2-3 
  5. ఏలకుల పొడి - 1 చెంచా

సూచనలు

  1. తరిగిన పన్నీర్ ను వేడి పెనంలో వేయండి
  2. వెంటనే పాలను జతచేయండి.
  3. 5-6 నిమిషాల వరకు ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండండి.
  4. గట్టిపాలను కూడా పోసి, మరో 3-4 నిమిషాలపాటు కలుపుతూనే ఉండండి.
  5. ఏలకుల పొడిని వేసి బాగా కలపండి.
  6.  డ్రై ఫ్రూట్లను, ఒక చెంచా తరిగిన బాదం పప్పును జతచేయండి.
  7. బాగా కలిపి ఒక గిన్నెలోకి మార్చుకోండి.
  8. తరిగిన బాదం, కిస్మిస్ లతో పైన అలంకరించండి.
  9. చల్లబర్చి అందరికీ వడ్డించండి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర