హోమ్ / వంటకాలు / రసగుల్లా

Photo of Rasgulla by Sree Vaishnavi at BetterButter
793
8
0(0)
0

రసగుల్లా

Jul-13-2018
Sree Vaishnavi
8 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రసగుల్లా రెసిపీ గురించి

ఇది పల్లవిరుగు తో చేస్తారు చాలా రుచిగా ఉంటుంది అతిధులు సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • పశ్చిమ బెంగాల్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 3

  1. పాలు ఒక లీటర్
  2. పంచదార 3 కప్పులు
  3. మైదాపిండి పిడికెడు
  4. వడకట్టేందుకు మంచి క్లాత్ చిన్న నాప్‌కిన్ సైజులో
  5. నిమ్మరసం 2-3 చుక్కలు

సూచనలు

  1. ముందుగా పాలని మరిగించి రెండు చుక్కలు నిమ్మరసం పిండితే పాలు విరిగి పోతాయి. 
  2. ఆ విరిగిన పాలని మంచి క్లాత్‌లో వడకట్టాలి.
  3. అప్పుడు గట్టిగా తయారై, పనీర్ అవుతుంది. 
  4. ఈపనీర్‌లో పిడికెడు మైదా పిండివేసి బాగా మెత్తగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, ఆరిపోకుండా తడిబట్టను కప్పి ఉంచాలి.
  5. పంచదారలో తగినన్ని నీళ్లుపోసి పాకం తయారు చేసి, పాకం బాగా ఉడుకుతుండగా పై ఉండలను వేసి తీసేయాలి.
  6. ఉండలలోకి పాకం బాగా పట్టి, మిశ్రమం బాగా ఆరిన తరువాత ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా అతిథులకు సర్వ్ చేయాలి. అంతే తియ్యతియ్యని రసగుల్లా స్వీట్ తయారైనట్లే...!

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర