హోమ్ / వంటకాలు / సమక్ లప్సి

Photo of Samak lapsi by Seetha Sadhu at BetterButter
64
3
0.0(0)
0

సమక్ లప్సి

Jul-13-2018
Seetha Sadhu
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సమక్ లప్సి రెసిపీ గురించి

ఇది దుర్గా నవరాత్రులు అప్పుడు చేసుకుంటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • నవరాత్రులు
  • హైదరాబాదీ
  • దోరగా వేయించటం
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 3

  1. పిస్తా 4 తరిగినది
  2. బాదాం 4 తరిగినది
  3. కండెన్సెడ్ మిల్క్ 1/4 కప్
  4. బాదాం పాలు 1 కప్
  5. నెయ్యి 2 చెంచాలు
  6. సమక్ ఆటా 1 1/2 కప్

సూచనలు

  1. ముందుగా కలవాల్సిన పదార్థాలు తీసుకోవాలి
  2. ముందుగా బాండీ లో నెయ్యి వేసి కరిగించుకోవాలి
  3. అందులో సమక్ పిండి వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి
  4. అందులో బాదాం పాలు పోసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి
  5. బాగా కలుపుకోవాలి
  6. అందులో కండెన్సెడ్ మిల్క్ వేసుకొని బాగా కలుపుకోవాలి
  7. అందులో తరిగిన పిస్తా బాదాం వేసుకొని బాగా బాగుంటుంది
  8. అది బాగా దెగ్గర పడనివ్వాలి తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర