హోమ్ / వంటకాలు / తీపి మిఠాయి కొమ్ములు

Photo of sweet kommulu by Indira Bhaskar at BetterButter
1278
0
0.0(0)
0

తీపి మిఠాయి కొమ్ములు

Jul-13-2018
Indira Bhaskar
600 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తీపి మిఠాయి కొమ్ములు రెసిపీ గురించి

ఇవి తీయతీయగా ఉంటాయి వీటిని చిన్నపిల్లలకు ఫింగర్ ఫుడ్ గా ఇవ్వచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. శెనగపిండి ఒక కప్పు
  2. బియ్యం పిండి రెండు చెంచాలు
  3. బెల్లం ఒక కప్పు
  4. ఇలాచి పౌడర్ పావు స్పూను
  5. నూనె డీప్ ఫ్రైకి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో శనగపిండి బియ్యం పిండి ,నెయ్యి వేసి మధ్యలో కొద్దిగా నీరు వేస్తూ చపాతీ పిండిలా చెయ్యాలి.
  2. ఇప్పుడు వీటిని పొడుగ్గా కొమ్ముల్లా చే తితో వత్తుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  3. ఇప్పుడు ఒక మూకుట్లో నూనె వేసి వేడెక్కాక పైన చేసుకున్న కొమ్మల్ని వేసి ఎర్రగా చిన్నమంటమీద వేయించాలి.
  4. ఇప్పుడు ఒక గిన్నెలో బెల్లం వేసి నీళ్లు వేసి కొద్దిగా తీగపాకం వచ్చేలా పాకం పట్టుకోవాలి.
  5. ఈ ఇలాచి పౌడర్ కూడా పాకంలో వేసి కలపాలి.
  6. ఇప్పుడు పైన చేసుకున్న కొమ్ముల్ని ఈ పాకంలో వేసి బాగా కలిపి పాకం పట్టేలా ఒక ఐదు నిమిషాలు ఉంచి తీసుకుంటే మిఠాయి కొమ్ములు రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర