బ్రెడ్ హల్వా | Double ka meeta Recipe in Telugu

ద్వారా Ganeprameela   |  13th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Double ka meeta recipe in Telugu,బ్రెడ్ హల్వా, Ganeprameela
బ్రెడ్ హల్వాby Ganeprameela
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

2

0

బ్రెడ్ హల్వా వంటకం

బ్రెడ్ హల్వా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Double ka meeta Recipe in Telugu )

  • కట్ చేసిన మిల్కుబ్రెడ్ ముక్కలు 1కప్
  • చెక్కర 1/2 కప్
  • మంచి నీళ్ళు 1 కప్
  • జీడిపప్పు 10
  • కట్ చేసిన బాదమ్ 4
  • పాలు 1కప్
  • ఇలాచీ 2
  • నెయ్యి 50gms
  • కలకండ 50gms

బ్రెడ్ హల్వా | How to make Double ka meeta Recipe in Telugu

  1. స్టవ్ పైన గిన్నె పెట్టి చెక్కర వేసి నీళ్ళు వేసి చిన్న మంట తో పాకం చేసుకోవాలి
  2. ఇంకో స్టవ్ పైన చిన్న కడాయి పెట్టీ నెయ్యి వేసి
  3. బ్రెడ్ ముక్కలు వేసి ఎరుపు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి
  4. తరువాత వేయించిన బ్రెడ్ లో పాలు పోసి పక్కన పెట్టీ
  5. పాకం లో పాలల్లో నానిన బ్రెడ్ వేసి డ్రై ఫ్రూట్స్ నెయ్యి లో వేపి ఇలాచీ పొడి పైనుండి వేసుకోవాలి అంతే బ్రెడ్ హల్వా రెడీ
  6. ఈ బ్రెడ్ హల్వా కి కలకండ కల్పుకుంటే చాల రచి వస్తుంది

Reviews for Double ka meeta Recipe in Telugu (0)