పూతరేకులు | Putharekulu Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  14th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Putharekulu recipe in Telugu,పూతరేకులు, Sree Vaishnavi
పూతరేకులుby Sree Vaishnavi
 • తయారీకి సమయం

  6

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

3

0

పూతరేకులు వంటకం

పూతరేకులు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Putharekulu Recipe in Telugu )

 • రేకులు 5-6
 • పంచదార పొడి 1/2 కప్
 • యాలకుల పొడి 1/2 చెంచా
 • బాదాం తరిగినది 5
 • జీడిపప్పు 5
 • పిస్తాపప్పు 5

పూతరేకులు | How to make Putharekulu Recipe in Telugu

 1. ఒకటి లేదా రెండు పూతరేకులను శుభ్రమైన గుడ్డ లేదా పేపర్ మీద  పరుచుకోవాలి
 2. కరిగించిన నెయ్యి చిలకరించి , యాలకులు కలిపి పొడి చేసుకున్న పంచదారను చల్లాలి. 
 3. అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన జీడిపప్పు, బాదాం ,  పిస్తా వేసి బాగా కలిపి ఉంచుకోవాలి. 
 4. తర్వాత దానిని నిదానంగా రేకులు విరక్కుండా చాపలా చుట్టాలి

Reviews for Putharekulu Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo