హోమ్ / వంటకాలు / అవిసనువ్వుల లడ్డూ

Photo of Flax Seseme seeds Laddoo by Pravallika Srinivas at BetterButter
479
4
0.0(0)
0

అవిసనువ్వుల లడ్డూ

Jul-14-2018
Pravallika Srinivas
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అవిసనువ్వుల లడ్డూ రెసిపీ గురించి

Sweet dish

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • నూనె లేకుండ వేయించటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. అవిసెగింజలు 1/4 kg
  2. నువ్వుల 1/4 kg
  3. యాలుకల పొడి 1/2 tbsp
  4. బెల్లము 400gms

సూచనలు

  1. ముందుగా కడాయి పెట్టి అవిసెగింజలు సన్నని మంట మీద వేయించుకోవాలి .వేగిన అవిసెగింజలను ప్లేట్లో వేసుకోవాలి .
  2. ఇప్పుడు నువ్వుల కూడా అలాగే వేయించి పక్కనపెట్టాలి .
  3. చల్లారినా తర్వాత మిక్సర్లో పౌడర్ చేసుకుని తురిమిన బెల్లము వేసి యాలుకల పొడి వేసి కలుపుకోవాలి .
  4. కలిపిన మిశ్రమాన్ని లడ్డూ కడితే అవిసనువ్వుల లడ్డూ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర