హోమ్ / వంటకాలు / మిక్స్డ్ నట్స్ లడ్డు

Photo of Mixed nuts ladoo by Indira Bhaskar at BetterButter
0
0
0(0)
0

మిక్స్డ్ నట్స్ లడ్డు

Jul-14-2018
Indira Bhaskar
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిక్స్డ్ నట్స్ లడ్డు రెసిపీ గురించి

ఇవి ఎంతో బలాన్ని ఇచ్చే పౌష్టికమైన ఆహారం.

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • నూనె లేకుండ వేయించటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. ఖర్జూరం 100 గ్రాములు
  2. జీడిపప్పు ఒక చెంచాడు
  3. బాదంపప్పు ఒక చెంచాడు
  4. వాల్నట్స్ ఒక చెంచాడు
  5. ఫ్లాక్స్ సీడ్స్ ( అవిస) రెండు చెంచాలు
  6. ఇలాచి పౌడర్ పావు చెంచా
  7. తేనే 1 చెంచా ఆప్షనల్

సూచనలు

  1. ముందుగా ఖర్జూరంలో గింజలు తీసేసి ముక్కల కట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి.
  2. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో జీడిపప్పు ,బాదంపప్పు ,వాల్ నట్స్ , అవిస గింజలు,ఇలాచి పౌడర్ వేసి ఒక ఐదు నిమిషాల పాటు మిక్సీ చేయ్యాలి.
  3. ఈ విధంగా ముద్దల తయారవుతుంది. ఇష్టం ఉన్నవాళ్ళు ఇందులో తేనెను కూడా కలుపుకోవచ్చు.
  4. ఇప్పుడు వీటిని మనకు నచ్చిన సైజులో చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటే ఎంతో బలమైన తక్షణ శక్తినిచ్చే డ్రైఫ్రూట్స్ లడ్డు సిద్ధం. నేను నీటిపైన ఎండుకొబ్బరితో అలంకరించాను.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర