హోమ్ / వంటకాలు / డ్రై ఫ్రూట్స్ లడ్డూలు.

Photo of Dry frits laddu. by Swapna Tirumamidi at BetterButter
420
8
0.0(0)
0

డ్రై ఫ్రూట్స్ లడ్డూలు.

Jul-14-2018
Swapna Tirumamidi
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

డ్రై ఫ్రూట్స్ లడ్డూలు. రెసిపీ గురించి

ఇది మంచి పౌష్టికాహారం...

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. ఎండు ఖజ్జురాలు 3 కప్పులు
  2. బాదం పప్పు 2 కప్పులు
  3. పిస్తాపప్పు 2 కప్పులు
  4. వాల్నట్స్..1 కప్పు
  5. యాలకుల పొడి అర చెంచా.
  6. పాత బెల్లం పొడి 1 కప్పు..
  7. నెయ్యి అరకప్పు

సూచనలు

  1. ముందుగా అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ విడివిడిగా వేయించి పెట్టుకోవాలి...8 నుంచి 10 నిముషాలు వేయించాలి....మాడిపోనివ్వకూడదు...కొద్దిగా మాడినా రుచి మారిపోతుంది.
  2. ఎండు ఖజ్జురాలు గింజలు తీసి పెట్టుకోవాలి.
  3. పాతబెల్లం పొడి చేసి పెట్టుకోవాలి...
  4. ఇప్పుడు మిక్సీలో ఒక్కొక్క రకం పప్పులను పొడి చేసుకోవాలి .బాగా మెత్తగా ఉండకూడదు...కొంచం మొరుమ్ లా ఉండాలి .
  5. ఇప్పుడు ఎండు ఖజ్జూరాలు కూడా మెత్తగా పొడి చేసి అందులో బెల్లంపొడి వేసి ఒకసారి మిక్సీ పట్టాలి... ఇలా చేయడం వల్ల బెల్లం బాగా కలుస్తుంది.
  6. ఇప్పుడు అన్ని పొడులు ఒక బౌల్ లోకి వేసి చేతితోనే బాగా నలిపి నలిపి కలపాలి... పప్పుల పొడికి తీపి అంతా పట్టేలా కలపాలి.
  7. ఇప్పుడు యాలకుల పొడికూడా వేసి కలపాలి...
  8. ఇప్పుడు నెయ్యి వేడి చేసుకుని కొద్ది కొద్దిగా పప్పుల పొడి లో వేసుకుంటూ లడ్డూలు చేసుకోవాలి...అంతే ఎంతో ఆరోగ్యకరమైన లడ్డూలు సిద్ధం.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర