హోమ్ / వంటకాలు / బెసన్ రవ్వ లడ్డూ

Photo of Besan Ravva laddoo by Harini Balakishan at BetterButter
595
4
0.0(0)
0

బెసన్ రవ్వ లడ్డూ

Jul-14-2018
Harini Balakishan
10 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెసన్ రవ్వ లడ్డూ రెసిపీ గురించి

ఇది ఒక సాంప్రదాయిక ఫెస్టివల్ వంటకం . ఎనీటైమ్ డిలైట్. వెరీ అట్రాక్టివ్ మరియు టేస్టీ.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • కిట్టి పార్టీలు
  • దక్షిణ భారతీయ
  • దోరగా వేయించటం
  • ఉడికించాలి
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. 3 గ్లాసుల : బొంబాయి రవ్వ
  2. 1 గ్లాస్ : సెనగపిండి
  3. 1/2 గ్లాస్ : నెయ్యి
  4. 1/4 గ్లాసు : నీరు
  5. 1/2 చెంచా : జాజికాయ పొడి
  6. నేతిలో వేయించిన జీడి పప్పు , కిష్ మిష్, బదామ్

సూచనలు

  1. మూడు గ్లాసుల బొంబాయి రవ్వ,ఒక గ్లాస్ సెనగ పిండి ,సగం గ్లాస్ నెయ్యిలో కమ్మటి వాసన వచ్చేవరకు వేయించుకొండి.
  2. వేరే గిన్నెలో నాలుగు గ్లాస్ చక్కెరలో ఒకటింపావు గ్లాస్ నీరు వేసి ఉండ పాకం వచ్చేవరకు ఉడికించండి.
  3. ప్లేట్ మీద వేసిన తర్వాత పాకం ఇలా ఉండాలి.
  4. ఇప్పుడు ఇందులో జాజికాయ పొడి వేసి వేయించిన పెట్టుకున్న రవ్వా బెసన్ మిక్స్ వేసుకొని కలపాలి.
  5. ఈమిశ్రమము జారుడుగ ఉంటుంది. ఖంగారు లేదు ,వెచ్చబడ్డాక గట్టిపడుతుంది.
  6. అలా దెగ్గర పడిన తరువాత నెయ్యి లో వేయించిన బాదాం, జీడిపప్పు వేసి వేడిగ ఉన్నప్పుడే లడ్డులు చుట్టుకోవాలి.
  7. రుచికరమైన తీపి వంటకం బెసన్ రవ్వ లడ్డూ సేవించటానికి రెడి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర