హోమ్ / వంటకాలు / గుల్లశెనగ పప్పు లడ్డూ

Photo of Dry bengal gram laddu. by Swapna Tirumamidi at BetterButter
84
3
0.0(0)
0

గుల్లశెనగ పప్పు లడ్డూ

Jul-14-2018
Swapna Tirumamidi
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గుల్లశెనగ పప్పు లడ్డూ రెసిపీ గురించి

చాలా సులువు మరియు రుచికరం.

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • చిరు తిండి

కావలసినవి సర్వింగ: 10

  1. గుల్ల శెనగపప్పు....2కప్పులు
  2. పంచదార ఒకటిన్నర కప్పు
  3. బాదం పిస్తా పలుకులు అరకప్పు
  4. యాలకులపొడి అరచెంచాడు
  5. నెయ్యి ఒక ఒకప్పు...

సూచనలు

  1. గుల్ల శెనగ పప్పు శుభ్రం చేసుకుని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.
  2. పంచదార కూడా మెత్తగాపొడి చేసుకోవాలి.
  3. బాదం పిస్తాలు కొద్దిగా పలుకుగా పొడి చేసుకోవాలి.
  4. ఇప్పుడు అన్ని ఒక బౌల్ లో వేసుకుని ,యాలకులపొడి కూడా వేసి బాగా కలపాలి.
  5. ఇప్పుడు కరిగిన నెయ్యి వేసి కలిపి లడ్డులు చేసుకోవాలి.. అంతే ...లడ్డు రెడీ... మధ్యమధ్యలో పిస్తాబాదం పలుకులు పంటికింద పడుతూ లడ్డులు మంచి రుచిగా ఉంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర