తొక్కుడు లడ్డు | Besan laddu Recipe in Telugu

ద్వారా మనస్విని శెట్టి  |  14th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Besan laddu recipe in Telugu,తొక్కుడు లడ్డు, మనస్విని శెట్టి
తొక్కుడు లడ్డుby మనస్విని శెట్టి
 • తయారీకి సమయం

  50

  నిమిషాలు
 • వండటానికి సమయం

  60

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

3

0

తొక్కుడు లడ్డు వంటకం

తొక్కుడు లడ్డు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Besan laddu Recipe in Telugu )

 • శనగపిండి 1 కప్పు
 • బెల్లం 1 కప్పు
 • నూనె వేయించడానికి సరిపడా
 • యాలకులు 6

తొక్కుడు లడ్డు | How to make Besan laddu Recipe in Telugu

 1. ముందుగా శనగపిండి నీళ్ళు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని గట్టిగా కలుపుకోవాలి
 2. ఈ కలిపిన పిండితో జంతికల గొట్టంలో జంతికలు వేసుకోవాలి
 3. ఈ జంతికలు మిక్సీ లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి
 4. ఇప్పుడు బెల్లం తురిమి కొంచెం నీళ్లు వేసుకుని ఉండ పాకం పట్టుకోవాలి
 5. ఈ పాకం లో జంతికల పొడి వేసి , ఒక స్పూన్ నెయ్యి వేసి గట్టిగా కలుపుకోవాలి
 6. ఈ మిశ్రమం కొంచెం చల్లారిన తరువాత కొంచెం వేడి ఉండగా లడ్డులు చుట్టుకోవాలి
 7. తొక్కుడు లడ్డు సిద్ధం

Reviews for Besan laddu Recipe in Telugu (0)