హోమ్ / వంటకాలు / తొక్కుడు లడ్డు

Photo of Besan laddu by మనస్విని శెట్టి at BetterButter
334
3
0.0(0)
0

తొక్కుడు లడ్డు

Jul-14-2018
మనస్విని శెట్టి
50 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తొక్కుడు లడ్డు రెసిపీ గురించి

తొక్కుడు లడ్డు ఇదే బందరు లడ్డు లేదా బేసిన్ లడ్డు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 5

  1. శనగపిండి 1 కప్పు
  2. బెల్లం 1 కప్పు
  3. నూనె వేయించడానికి సరిపడా
  4. యాలకులు 6

సూచనలు

  1. ముందుగా శనగపిండి నీళ్ళు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని గట్టిగా కలుపుకోవాలి
  2. ఈ కలిపిన పిండితో జంతికల గొట్టంలో జంతికలు వేసుకోవాలి
  3. ఈ జంతికలు మిక్సీ లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి
  4. ఇప్పుడు బెల్లం తురిమి కొంచెం నీళ్లు వేసుకుని ఉండ పాకం పట్టుకోవాలి
  5. ఈ పాకం లో జంతికల పొడి వేసి , ఒక స్పూన్ నెయ్యి వేసి గట్టిగా కలుపుకోవాలి
  6. ఈ మిశ్రమం కొంచెం చల్లారిన తరువాత కొంచెం వేడి ఉండగా లడ్డులు చుట్టుకోవాలి
  7. తొక్కుడు లడ్డు సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర