హోమ్ / వంటకాలు / మ్యాంగో సాగో పోమెలో డెసర్ట్

Photo of Mango Sago Pomelo Dessert by Sushma Subramanyam at BetterButter
142
0
0.0(0)
0

మ్యాంగో సాగో పోమెలో డెసర్ట్

Jul-15-2018
Sushma Subramanyam
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మ్యాంగో సాగో పోమెలో డెసర్ట్ రెసిపీ గురించి

వేసవి కాలంలో శరీరాన్ని చల్లగా ఉంచే వంటకం

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • ఇతర
  • పాన్ ఆసియన్
  • చల్లగా చేసుకోవటం
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. కొబ్బరి పాలు 1 కప్పు
  2. ఎవాపరేటెడ్ పాలు 1 కప్పు
  3. పాలు 1/2 కప్పు
  4. ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యం 2 టేబుల్ స్పూన్లు
  5. చిక్కని మామిడిపండు రసం 1 కప్పు
  6. పంచదార 1/2 కప్పు
  7. పంపర పనాస కుసుమలు 2 టేబుల్ స్పూన్లు
  8. మామిడిపండు ముక్కలు 1/2 కప్పు

సూచనలు

  1. పాలకు పంచదార కలిపి మరిగించి పెట్టుకోవాలి
  2. మరిగించిన పాలని చల్లార్చుకోవాలి
  3. కొబ్బరిపాలతో పాలు, ఎవాపరేటెడ్ పాలు, మామిడిపండు రసం కలిపి మిక్సీలో బ్లెండ్ చేసుకోవాలి
  4. ఇందులో ఉడికించిన సగ్గుబియ్యం, మామిడిపండు ముక్కలు, పంపర పనాస కుసుమలు వేసి కలపాలి
  5. కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఫ్రిజ్ లో 2-3 గంటల పాటు చల్లబరుచుకోవాలి, ఆ తర్వాత సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర