హోమ్ / వంటకాలు / కోవా బాదం గొట్టాలు

Photo of Kova almond cylinders by మనస్విని శెట్టి at BetterButter
613
1
0.0(0)
0

కోవా బాదం గొట్టాలు

Jul-15-2018
మనస్విని శెట్టి
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కోవా బాదం గొట్టాలు రెసిపీ గురించి

కోవా బాదం గొట్టాలు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట

కావలసినవి సర్వింగ: 5

  1. చక్కెర కలపని పచ్చి కోవా కప్పు
  2. పంచదార ఒక కప్పు
  3. బాదం పప్పు 1/2 కప్పు
  4. యాలకులు 6
  5. మైదా 2 స్పూన్లు
  6. నూనె వేయించడానికి సరిపడా

సూచనలు

  1. బాదం గింజలను మిక్సీ లో మెత్తగా పొడి చేసుకోవాలి
  2. బాదం పొడి , కోవా, మైదా కలిపి గట్టిగా పూరీ పిండిలా కలుపుకోవాలి
  3. పంచదార , నీళ్లు పోసి గులాబ్ జాం పాకమ్ లా పట్టుకోవాలి
  4. ఇప్పుడు కోవా తో కలిపిన పిండి గొట్టాలు లా చుట్టికుని నూనె లో తక్కువ మంట మీద వేయించుకోవాలి
  5. వేయించిన గొట్టాలు పాకమ్ లో వేసి రెండు గంటలు నాన బెట్టి తీసుకోవాలి
  6. కోవా బాదం గొట్టాలు సిద్ధం

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర