BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / కోకో ఫజి బ్రోని టార్ట్

Photo of Coco fudgy brownie tart by Reena Andavarapu at BetterButter
0
1
0(0)
0

కోకో ఫజి బ్రోని టార్ట్

Jul-15-2018
Reena Andavarapu
5 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కోకో ఫజి బ్రోని టార్ట్ రెసిపీ గురించి

సింపుల్గ చేసే విధానం ద్వారా ఈ బ్రౌని ని టార్ట్ రూపం లో చేసి అందరూ కు ఆకర్షిత చేయండి.

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • బేకింగ్
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 8

  1. మైదా 1/2 కప్పు
  2. గుడ్డులు రెండు
  3. నూనె 1/2 కప్పు
  4. పంచదార 1 కప్పు
  5. వనిల ఏసేన్స్ - 1 చిన్న స్పూన్
  6. కోకో గుండా - 1/3 కప్పు
  7. బాదం పప్పు ఇంకా కిష్మీష్ - 1/2 కప్పు

సూచనలు

  1. ఓవెన్కు 180 ° లో వేడి చేయండి
  2. ఒక 9 ఇన్చి టార్ట్ పాన్ కు నూనె రాసి పారచమెంట్ పేపర్ కవర్ చేసి ఉంచాలి.
  3. బ్రౌని బెత్తెర్ కోసం అన్ని ఒక బాండిలో వేసి ఒక నిమిషం వరకు విస్కీటొ కలిపి నూనె రాసిన బేకింగ్ పాన్లో వేసిఅంది . న్ట్స్ ఇంకా కిష్మీష్ మైదా పిండి జల్లి బ్రౌని బెటర్ మీద గార్నిష్ చేసుకోవాలి ని.
  4. ఓవెన్లో ట్రే పెట్టి 22 గానీ 25 నిమిషాలు బైక్ చేసుకోవాలి ని. ఆఖర్ నిమిషాలు పుల్ల పెట్టి చూసుకోవాలి. ముద్ద పుల్లాకు ఆన్తపోతే టార్ట్ రెది
  5. క్రీమ్ గానీ ఐస్ క్రీమ్ తో తీన్అంది
  6. అంటే, సులభంగా రేది మన స్పెషల్ బ్రౌని టార్ట్.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర