హోమ్ / వంటకాలు / పెన్సిల్ మిఠాయి

Photo of Pencil mithai by Sree Sadhu at BetterButter
490
1
0.0(0)
0

పెన్సిల్ మిఠాయి

Jul-15-2018
Sree Sadhu
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెన్సిల్ మిఠాయి రెసిపీ గురించి

ఇది చేయడం చాలా సులువు మరియు చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 2

  1. బ్రెడ్ పొడి 1 కప్
  2. పంచదార 1 కప్
  3. పాల పొడి 2 చెంచాలు
  4. పాలు 1 కప్
  5. ఆరంజ్ కలర్ 1 చిటికెడు
  6. ఆకుపచ్చ రంగు 1 చిటికెడు
  7. పింక్ రంగు 1 చిటికెడు

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె ని వేడి చేసి అందులో పాలు పోసుకొని కాచుకోవాలి
  2. కాగిన తరువాత అందులో పాల పొడి వేసుకోవాలి
  3. దానిని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి
  4. అందులో బ్రెడ్ పొడి పంచదార వేసి బాగా కలుపుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని చల్లార్చుకోవాలి
  5. దానిని మూడు బాగాలుగా విడదీసి రంగులు కలుపుకొని గొట్టం ల చేసుకోవాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర