హోమ్ / వంటకాలు / రోజ్ అంగూర్

Photo of Rose angoore by Indira Bhaskar at BetterButter
94
2
0.0(0)
0

రోజ్ అంగూర్

Jul-15-2018
Indira Bhaskar
60 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రోజ్ అంగూర్ రెసిపీ గురించి

పాలు ఎప్పుడైనా విరిగిపోతే ఈ అంగూర్ ని చిటికలో చేసి అందరికీ పెట్టొచ్చు.

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • తేలికైనవి
  • పశ్చిమ బెంగాల్
  • ఉడికించాలి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. పాలు అర లీటరు లేదా పన్నీర్ 100 గ్రాములు
  2. మైదా ఒక చెంచాడు
  3. ఇలాచి పౌడర్ పావు స్పూను
  4. పంచదార ఒక కప్పు
  5. రోజ్ కలర్ సిరప్ లేదా ఫుడ్ కలర్ పావు స్పూను

సూచనలు

  1. ముందుగా పాలను విరగ్గొట్టి పనీర్ లా చేసుకోవాలి.
  2. ఇక్కడ పన్నీర్ని వాడి‌ ఈ స్వీట్ ని చేశాను.
  3. ముందుగా పన్నీర్ని, మైదాపిండిని మిక్సీలో వేసి మెత్తగా అయ్యేలా చేయాలి.
  4. అప్పుడు దీన్ని చేతితో మెత్తగా మృదువుగా కలపాలి.
  5. ఇప్పుడు దీంట్లో కొద్ది భాగం తీసుకుని రోజ్ కలర్ syrup లేదా రోజ్ కలర్ ఫుడ్ కలర్ వేసి బాగా కలపాలి.
  6. ఇప్పుడు వీటిని చిన్న ఉండలుగా చేసి పొడుగ్గా అంగూర్ ఆకారంలో చేసుకుని పక్కన పెట్టాలి.
  7. ఇప్పుడు ఒక గిన్నెలో పంచదార వేసి కొద్దిగా నీరు పోసి ఐదు నిమిషాల పాటు పాకం వచ్చేలా మరిగించాలి.
  8. దీంట్లో ఇలాచి పౌడర్ కూడా వేసి కలపాలి.
  9. అక్కని తీగపాకం రానక్కరలేదు మామూలు పాకం వస్తే సరిపోతుంది.
  10. ఇప్పుడు పాన్ చేసుకున్న అంగూర్ లను ఈ పాకంలో వేసి ఒక అరగంట ఉంచి తీసి సర్వ్ చేసుకుంటే తియ్యతియ్యని అంగూర్ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర