హోమ్ / వంటకాలు / గోధుమ పిండి లడ్డూ

Photo of Wheat flour laddoo by Harini Balakishan at BetterButter
589
0
0.0(0)
0

గోధుమ పిండి లడ్డూ

Jul-15-2018
Harini Balakishan
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమ పిండి లడ్డూ రెసిపీ గురించి

ఇది ఒక సాంప్రదాయిక వంటకం . చిన్నప్పుడు మాపెద్దమ్మ ప్రతి శనివారం రాములవారికొరకు ప్రసాదం లా చేసేవారు. రుచికి రుచి , పోషకవిలువలుకూడ ఎక్కువ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • దక్షిణ భారతీయ
  • దోరగా వేయించటం
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. 1 కప్పు : గోధుమ పిండి
  2. 3/4 కప్పు : బెల్లం పొడి
  3. 1/4 కప్పు : నెయ్యి
  4. 1 చెంచా : యాలుకల పొడి

సూచనలు

  1. జీడి పప్పు నేతిలో వేయించి పెట్టుకోవాలి
  2. 3/4 కప్పు బెల్లం మిక్సీలో పొడి కొట్టాలి
  3. ఒక కప్పు గోధుమ పిండిని పావు కప్పు నేతిలో కమ్మగా వేయించాలి
  4. అర చంచా యాలకుల పొడి,బెల్లం వేయించిన పిండి అర నిమిషం మిక్సీలో వేడిగ ఉన్నప్పుడే తిప్పాలి
  5. జీడి పప్పు అద్దుకుంటూ వేడిమీద లడ్డు చుట్టాలి
  6. పై కొలతలతో ఏడు లడ్డూలు వస్తాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర