హోమ్ / వంటకాలు / బ్రెడ్ కాజాలు

Photo of Bread kajalu by Indira Bhaskar at BetterButter
467
3
0.0(0)
0

బ్రెడ్ కాజాలు

Jul-15-2018
Indira Bhaskar
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రెడ్ కాజాలు రెసిపీ గురించి

బ్రెడ్ తో చేసిన అతి సులభంగా చేసుకొనే తీపి పదార్థం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • భారతీయ
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. బ్రెడ్ ముక్కలు 10
  2. పంచదార ఒక కప్పు
  3. ఇలాచి పౌడర్ పావు స్పూను
  4. మిక్సిడ్ నట్స్ ఒక టేబుల్ స్పూన్
  5. నూనె లేదా నెయ్యి వేయించడానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా బ్రెడ్ ని అంచుల చివర కట్ చేసి మధ్యలోకి కట్ చేసి ఉంచుకోవాలి ‌.
  2. ఇప్పుడు వీటిని నెయ్యిలో చిన్నమంటమీద ఎరుపురంగు వచ్చేవరకు వేయించాలి.
  3. ఒక గిన్నెలో పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి బుడగల వచ్చేవరకు ఐదు నిమిషాల పాటు మరిగించాలి.ఇలాచి పౌడర్ కూడా వెయ్యాలి.
  4. దీనికి తీగపాకం రానక్కరలేదు.
  5. పైన వేయించుకున్న బ్రెడ్ ముక్కలు పాకంలో వేసి 1 నిమిషం పాటు ఉంచి తీసుకుని పైన మనకు నచ్చిన నట్స్, పళ్ళతో అలంకరించుకుంటే తియ్య తియ్యని బ్రెడ్ కాజాలు రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర