హోమ్ / వంటకాలు / పనీర్ రసుగుల్లా

Photo of Paneer rasagulla by Indira Bhaskar at BetterButter
830
1
0.0(0)
0

పనీర్ రసుగుల్లా

Jul-15-2018
Indira Bhaskar
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పనీర్ రసుగుల్లా రెసిపీ గురించి

పనీర్ తో చేసే అతి సులభమైన తీపి పదార్థం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • పశ్చిమ బెంగాల్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 10

  1. పనీర్ 1 కప్పు
  2. మైదా 1/2 చెంచా
  3. పంచదార 1 కప్పు
  4. ఇలాచి పౌడర్ 1/4 చెంచా

సూచనలు

  1. ముందుగా పనీర్, మైదా పిండిని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
  2. ఇప్పుడు దీనిని చిన్నచిన్న ఉండలుగా మనకు నచ్చిన ఆకారంలో చేసుకోవాలి.
  3. ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలో పంచదార వేసి కొద్దిగా నీళ్లు పోసి బుడగల వచ్చేవరకు ఐదు నిమిషాలు మరిగించాలి.
  4. ఇలాచి పౌడర్ కూడా వేసి బాగా మరిగించాలి.
  5. ఇప్పుడు ఈ పాకంలో పైన చేసుకున్న ఉండలని వేసుకోవాలి.
  6. కొద్ది సేపు ఉంచి పాకం ఉండలకు బాగా పట్టాక సర్వ్ చేసుకునే పనీర్ రసుగుల్లా రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర