హోమ్ / వంటకాలు / పల్లి లడ్డు

Photo of Peanut ladoo by Sree Sadhu at BetterButter
1001
1
0.0(0)
0

పల్లి లడ్డు

Jul-15-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పల్లి లడ్డు రెసిపీ గురించి

ఇది చాలా రుచిగా ఉంటుంది మరియు చాలా ఆరోగ్ర్యకరం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • నూనె లేకుండ వేయించటం
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. పల్లి 250 గ్రామ్స్
  2. నీళ్లు తగినంత
  3. బెల్లం 250 గ్రాములు

సూచనలు

  1. ముందుగా స్టవ్ వెలిగించుకుని అది వేడి అయ్యాక పల్లీలు వేసి తక్కువ మంటలో వేయించుకోవాలి
  2. అవి వేగిన తరువాత వాటిని చల్లరిచి పొట్టు తీసి దంచాలి
  3. ఇప్పుడు స్టవ్ మీద మరో మూకుడు పెట్టి అందులో బెల్లం నీళ్లు పోసుకుని కరిగించుకొని ఉడికించుకోవాలి
  4. బెల్లం పాకం అయ్యాక దానిని నీళ్లలో వేస్తే ఉండ కట్టాలి అప్పుడు అందులో పల్లీలు వేసి బాగా కలుపుకోవాలి
  5. ఇప్పుడు దానిని ఒక నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకొని ఉండలు చేసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర