జామ కాయ హల్వ | Gua halva Recipe in Telugu

ద్వారా Divya Konduri  |  16th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Gua halva recipe in Telugu,జామ కాయ హల్వ, Divya Konduri
జామ కాయ హల్వby Divya Konduri
 • తయారీకి సమయం

  60

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

2

0

About Gua halva Recipe in Telugu

జామ కాయ హల్వ వంటకం

జామ కాయ హల్వ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Gua halva Recipe in Telugu )

 • జామ కాయలు 1/4 కె.జి
 • పంచదార 1/2 కపు
 • జీడి పపు.బాధం.ఫిసత పపు 1/2 కపు ముఖలు
 • నెయి అర కపు
 • మఠాయి రంగు చిటికెడు
 • యాలకుల పొడి చిటికెడు

జామ కాయ హల్వ | How to make Gua halva Recipe in Telugu

 1. ముందుగా ఒక గినె లొ జామకాయలు వేసి మునగ నీరు పోసి బాగ ఉడకనీవాలి 15 నిమిషాలు
 2. ఉడికిన తరువాత నీలు వంపి చలారనీయాలి
 3. తరువాత పైన తొఖ ని వలవాలి గింజలు కూడ తీసివేయాలి
 4. మిగిలిన గుజూని మెదిపి ఉంచాలి
 5. పొయి మీద భాండి పెటి నెయి వేసి జీడీ పపూ.బాదం పపూ వేయించి పకకూ తీయాలి
 6. అదె భాండీలొ మెదిపిన జామ గుజూని వేసి బాగా వేయించాలి
 7. జామ గుజూ దగర పడాలీ నీరు పోయి దగరకు వచాక పంచదార.వేసి
 8. ఉడకనివాలి అది దగర పఢాక .మిఠాయి రంగు.యాలకుల పొడి.వేగించిన బాదం. జీడి పపూ లను కూడ అందులొ వేసి బాగ కలపాలి
 9. ఒక జామ కాయని పూవూ లాగ ఆకారంగా కోయాలి..ఇలా చేసిన హలవ నీ అందులొ పెటి సర్వ్ చేయాలి

నా చిట్కా:

కేసరి రంగు ఇ్ట్మ ం ఉంటే వాడవచు

Reviews for Gua halva Recipe in Telugu (0)