హోమ్ / వంటకాలు / మిల్క్ మెయిడ్ రబరి

Photo of instant rabari by Indira Bhaskar at BetterButter
339
0
0.0(0)
0

మిల్క్ మెయిడ్ రబరి

Jul-16-2018
Indira Bhaskar
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిల్క్ మెయిడ్ రబరి రెసిపీ గురించి

ఎప్పుడైనా రసమలై ఇలాంటి స్వీట్లు చేసుకోవాలంటే రబరి ముందుగా చేసుకోవాలి అలాంటప్పుడు దీనిని చేసుకుంటే తొందరగా వంటని పూర్తిచేయొచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • రాజస్థాన్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. పాలు ఒక కప్పు
  2. పంచదార నాలుగు చెంచాలు
  3. మిల్క్మెయిడ్ 4 చెంచాలు
  4. మిల్క్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు
  5. ఇలాచి పౌడర్ పావు టీ స్పూను
  6. కుంకుమపువ్వు చిటికెడు
  7. డ్రై ఫ్రూట్స్ ఒక టేబుల్ స్పూన్లు

సూచనలు

  1. ముందుగా ఒక మందపాటి గిన్నెలో కి పాలు తీసుకుని బాగా మరిగించాలి.
  2. ఇప్పుడు పాలు బాగా మరిగాక అందులో పంచదార ,మిల్క్మెయిడ్, పాలపొడి వేసి బాగా కలపాలి.
  3. ఇప్పుడు ఇందులో ఇలాచి పౌడర్, కుంకుమపువ్వు కూడా వేసి కలపాలి.
  4. ఇప్పుడు మధ్యమధ్యలో కలుపుతూ పాలు మొత్తం దగ్గర పడి అంచులకి అంటుకునే వరకు ఉంచి తీసుకుంటే మిల్క్ మెయిడ్ రబరి రెడీ .మనకు నచ్చిన పళ్ళు, నట్స్ తో అలంకరించుకుని సర్వ్ చేయడమే.
  5. ఇలా ఉంటుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర