లిచీ మిల్క్ షేక్ | Lichee Milk Shake Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  16th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Lichee Milk Shake recipe in Telugu,లిచీ మిల్క్ షేక్, Sree Vaishnavi
లిచీ మిల్క్ షేక్by Sree Vaishnavi
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

లిచీ మిల్క్ షేక్ వంటకం

లిచీ మిల్క్ షేక్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Lichee Milk Shake Recipe in Telugu )

 • లిచీ పండ్లు 2 కప్పులు
 • పంచదార 6 చెంచాలు
 • పాలు 3 కప్పులు
 • ఐసుముక్కలు 2 కప్పులు
 • వెనీలా ఐస్ క్రీం 2 స్కూప్స్

లిచీ మిల్క్ షేక్ | How to make Lichee Milk Shake Recipe in Telugu

 1. లిచీ పండ్లు పొట్టు మరియు గింజలు తీసేసి
 2. మిక్సీ చేసి దానికి పంచదార , పాలు కలిపి ఐసుముక్కలు వేసి మిక్సీ చేసి
 3. అందులో వెనిల్లా ఐసుక్రీము వేసుకొని గ్లాసులో పోసుకొని సర్వ్ చేసుకోవాలి .

Reviews for Lichee Milk Shake Recipe in Telugu (0)