హోమ్ / వంటకాలు / లిచీ మిల్క్ షేక్

Photo of Lichee Milk Shake by Sree Sadhu at BetterButter
142
0
0.0(0)
0

లిచీ మిల్క్ షేక్

Jul-16-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

లిచీ మిల్క్ షేక్ రెసిపీ గురించి

లిచీ మిల్క్ షేక్ చేసుకోటానికి చాలా సులువు .

రెసిపీ ట్యాగ్

 • శాఖాహారం
 • తేలికైనవి
 • పిల్లలకు నచ్చే వంటలు
 • ఆంధ్రప్రదేశ్
 • చల్లగా చేసుకోవటం
 • చల్లటి పానీయం
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

 1. లిచీ పండ్లు 2 కప్పులు
 2. పంచదార 6 చెంచాలు
 3. పాలు 3 కప్పులు
 4. ఐసుముక్కలు 2 కప్పులు
 5. వెనీలా ఐస్ క్రీం 2 స్కూప్స్

సూచనలు

 1. లిచీ పండ్లు పొట్టు మరియు గింజలు తీసేసి
 2. మిక్సీ చేసి దానికి పంచదార , పాలు కలిపి ఐసుముక్కలు వేసి మిక్సీ చేసి
 3. అందులో వెనిల్లా ఐసుక్రీము వేసుకొని గ్లాసులో పోసుకొని సర్వ్ చేసుకోవాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర