హోమ్ / వంటకాలు / సేమియా పాయసం

Photo of Semiya paayasam by Kavitha Perumareddy at BetterButter
1652
1
0.0(0)
0

సేమియా పాయసం

Jul-16-2018
Kavitha Perumareddy
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సేమియా పాయసం రెసిపీ గురించి

చాలా సులభంగా ఐపోతుంది. ఇంకా బలవర్ధకమైనది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లల పుట్టినరోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. సేమియా 1 కప్
  2. పంచదార 1 కప్
  3. పాలు నాలుగు కప్స్
  4. జీడిపప్పు 20 గ్రామ్స్
  5. ఎండుద్రాక్ష 20 గ్రామ్స్
  6. పిస్తా 20 గ్రామ్స్
  7. నెయ్యి 2 స్పూన్స్
  8. యాలకులు 3

సూచనలు

  1. 1.ముందుగా పోయిమీద ఒక గిన్నెపెట్టి నెయ్యి వేసి వేడిచేసి డ్రైఫ్రూట్స్ వేపుకొని పక్కకు తీసుకోవాలి. 2.తర్వాత సేమియా వేసి వేయించుకుని వేడి పాలు పోసి ఉడకనివ్వాలి. 3.తరువాత చెక్కర వేసి,డ్రైఫ్రూట్స్ కూడవేసి కలుపుకుని చెక్కర కరిగేదాక ఉంచి దించేయాలి. 4.వేడి వేడిగా వడ్డించడమే ఇంక...:relaxed:

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర