హల్వా డి లైట్ | LAUKI DELIGHT vth 4 LAYERS Recipe in Telugu

ద్వారా Sandhya Rani Vutukuri  |  17th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • LAUKI DELIGHT vth 4 LAYERS recipe in Telugu,హల్వా డి లైట్, Sandhya Rani Vutukuri
హల్వా డి లైట్by Sandhya Rani Vutukuri
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  0

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  2

  జనం

1

0

హల్వా డి లైట్ వంటకం

హల్వా డి లైట్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make LAUKI DELIGHT vth 4 LAYERS Recipe in Telugu )

 • సొరకాయ తురుము 1 కప్
 • నెయ్యి 2 చెంచాలు
 • పంచదార 1/2 కప్
 • ఏలకుల పొడి 1/4 చెంచా
 • పాలు 1 కప్
 • కేక్ ముక్క 1 (స్పాంజ్)
 • సీసన్ పండ్లు 2 చెంచాలు
 • డ్రై ఫ్రూయిట్స్(ఆప్షనల్)
 • చెర్రీస్( టూటి ఫ్రూటీ) 1 చెంచా
 • ఐస్ క్రీమ్ 1 కప్

హల్వా డి లైట్ | How to make LAUKI DELIGHT vth 4 LAYERS Recipe in Telugu

 1. 1. లేత సొరకాయ ను పొట్టు తీసి తు రుము కోవాలి
 2. 2. నెయ్యి లో పచ్చి వాసన పోయే దాకా వేయించండి.(10ని.లు)
 3. 3. వేగాక కప్పు పాలు పోసి బాగా బాగా కుక్కర్ లో ఉడికించండి.
 4. 4. Elaichi వేసి చల్లారాక మాత్రమే చెక్కెర కలిపి పక్కకు ఉంచండి.
 5. 5. ఇప్పుడు మిగిలిన పండ్లు కట్ చేసుకొని ఉంచుకోండి
 6. 6. డ్రై ఫ్రూయిట్స్ రెడీగా ఉంచుకోవాలి
 7. 7. ఒక బ్రిటానియా లేదా వేరే స్పాంజ్ కేక్ తీసుకోండి. కలర్ గా ఉంటే బెటర్
 8. 8. ఒక ఐస్ క్రీమ్ ఇష్టమైన flavor తీసుకోండి.
 9. 9. ఇప్పుడు అందమైన గ్లాస్ తీసుకోని, ముందు కేక్, సొరకాయ హల్వా,తరువాత fruits, తరువాత icecream, next డ్రై ఫ్రూయిట్స్, వేసి సర్వ్ చేయాలి. ఈ హల్వా బదులు,ఖద్దు హల్వా,carrot halwa , సేమియకూడా వాడుకోవొచ్చు.
 10. మామూలు గా స్వీట్స్ అందరూ చేస్తారు. Guests, పిల్లల కి ఇలా 4,5 color layers వెరైటీ గా సర్వ్ చేయండి. ఫిదా అవుతారు.

Reviews for LAUKI DELIGHT vth 4 LAYERS Recipe in Telugu (0)