హోమ్ / వంటకాలు / హల్వా డి లైట్
సొరకాయ తో, లేదా క్యారెట్ తో హల్వాచేసుకోవాలి. సేమియ హల్వా అయినా పర్లేదు. ఒక చిన్న చాక్లెట్ కేక్, లేదా pineapple కేక్ తీసుకొని, గ్లాస్ లో కేక్ వేసి, నెక్ట్స్ హల్వా, తర్వాత 2 రకాల పండ్ల ముక్కలు, పైన ఐస్క్రీమ్, దానిపైన డ్రై ఫ్రూట్జ్, tooti fruity, చల్లి సర్వ్ చేయాలి. కిట్టి ల్లోకి, పిల్లలకు ఇస్తే చాలా బావుంటుంది.
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।
రివ్యూ సమర్పించండి