హోమ్ / వంటకాలు / బ్రెడ్ రసమలై

Photo of Bread rasamalai by Indira Bhaskar at BetterButter
0
0
0(0)
0

బ్రెడ్ రసమలై

Jul-17-2018
Indira Bhaskar
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బ్రెడ్ రసమలై రెసిపీ గురించి

రసమలై తినాలని అనిపించినప్పుడు ఈ విధంగా సులువుగా చేసుకోవ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • రాజస్థాన్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. పాలు అర లీటరు
  2. పంచదార అర కప్పు
  3. మిల్క్ మెయిడ్ 5 చెంచాలు
  4. మిల్క్ పౌడర్ 3 చెంచాలు
  5. ఇలాచి పౌడర్ 1/4 స్పూన్
  6. బాదం, జీడిపప్పు ముక్కలు 2 స్పూన్లు
  7. బ్రెడ్ ముక్కలు 8
  8. కుంకుమపువ్వు చిటికెడు

సూచనలు

  1. ముందుగా ఒక మందపాటి మూకుట్లో పాలు పోసి బాగా మరిగించాలి.
  2. పాలు మరిగాక అందులో పంచదార వేసి చిన్న మంటమీద ఉడికించాలి.
  3. ఇప్పుడు అందులో కండెన్స్డ్ మిల్క్ లేదా మిల్క్ మెయిడ్ వేసి బాగా కలపాలి.
  4. ఇప్పుడు అందులో మిల్క్ పౌడర్, కుంకుమపువ్వు, ఇలాచి పౌడర్ కూడా వేసి బాగా కలపాలి
  5. చిన్న మంటపై ఉంచి పాలు అన్ని దగ్గరపడ్డాక అంచులకు అంటుకొనే వరకు ఉంచి తీసుకుంటే రభరి రెడీ.
  6. ఇప్పుడు బ్రెడ్ ముక్కలను ఒక మూతో గుండ్రంగా కట్ చేసుకోవాలి. ఇలా ఉంటుంది.
  7. ఈ బ్రెడ్ ముక్కలను పైన చేసుకున్న రభరి లో బాగా మంచి పక్కన పెట్టాలి.
  8. ఇప్పుడు పైన చేసుకున్న రభరి ఒక బౌల్లో వేసి బ్రెడ్ ముక్కలను వేసి పైన బాదం జీడిపప్పు ముక్కలతో అలంకరించుకుంటే బ్రెడ్ రసమలై రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర