శాహీటుకడా | Shahi tukda Recipe in Telugu

ద్వారా Harini Balakishan  |  17th Jul 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Shahi tukda recipe in Telugu,శాహీటుకడా, Harini Balakishan
శాహీటుకడాby Harini Balakishan
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  5

  జనం

2

0

శాహీటుకడా వంటకం

శాహీటుకడా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Shahi tukda Recipe in Telugu )

 • రబడీ కొరకు : 1/2 లీటర్ : పాలు
 • 20 : బదామ్ లు
 • 1/2 కప్పు : పాలపొడి
 • 1/4 కప్పు : చక్కర
 • 1/8 చెంచా : ఇలాచీ, జాజికాయ పొడి,కేసరి లేక ఎస్సెన్స
 • బ్రెడ్ కొరకు : బ్రెడ్ ముక్కలు
 • 1 కప్పు : చక్కర
 • వేయించటానికి నూనె
 • 1 చెంచా : ఏదైన ఫ్లేవర్
 • అలంకరించటానికి చెర్రీ, సిల్లర బాల్స్

శాహీటుకడా | How to make Shahi tukda Recipe in Telugu

 1. రబడీ తయారి :అర లీటర్ పాలు వేడికి పెట్టి సగం ఇంకేవరకు మరగబెట్టాలి
 2. ఒక ఇరవై బాదం ని నాన బెట్టి పొట్టు తీసుకోండి
 3. మరియు వాటిని మెత్తగ రుబ్బుకోండి
 4. అర కప్పు పాలపొడిలో పావుకప్పు చల్ల పాలు కలపాలి
 5. బాదం పేస్ట్, పాలపొడి మిశ్రమం మరుగుతున్నపాలలో కలిపి
 6. చక్కర వేసి ఇలాచి,జాజికాయ , కేసరి,ఎస్సెన్స ఏదన్న ఒకటి కలపాలి
 7. బ్రెడ్ తయారి: బ్రెడ్ ముక్కలను మీకు నచ్చిన ఆకారం లో కట్ చేయ్యాలి
 8. వేడి నూనెలో దోరగ వేయించాలి
 9. ఈలోపు ఒక కప్పు చక్కర్లో 3/4 కప్పు నీరు వేసి పాకం పట్టాలి
 10. కొద్దిగ కలర్ ఫ్లేవర్ కలపాలి.వేయించిన బ్రెడ్ ముక్కలను రెండు నిమిషాలు పాకంలో వేసి పక్కన పెట్టాలి
 11. అమర్చడం : పాకంలో నానిన బ్రెడ్ ముక్కలను ప్లేట్ లో అందంగ సర్ది రబడీ,చెర్రీస్ తో అలంకరించాలి

Reviews for Shahi tukda Recipe in Telugu (0)

Cooked it ? Share your Photo