హోమ్ / వంటకాలు / శాహీటుకడా

Photo of Shahi tukda by Harini Balakishan at BetterButter
212
5
0(0)
0

శాహీటుకడా

Jul-17-2018
Harini Balakishan
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

శాహీటుకడా రెసిపీ గురించి

ఇది డబల్కా మీఠా లాంటిదే కొద్ది తేడాతో. దీని తయారీలో మూడు భాగాలు. రబడీ చేయ్యడం, బ్రెడ్ ముక్కలు తయారు చేయడం, అందంగ అమర్చడం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • రాత్రి విందు
  • భారతీయ
  • చిన్న మంట పై ఉడికించటం
  • చల్లగా చేసుకోవటం
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. రబడీ కొరకు : 1/2 లీటర్ : పాలు
  2. 20 : బదామ్ లు
  3. 1/2 కప్పు : పాలపొడి
  4. 1/4 కప్పు : చక్కర
  5. 1/8 చెంచా : ఇలాచీ, జాజికాయ పొడి,కేసరి లేక ఎస్సెన్స
  6. బ్రెడ్ కొరకు : బ్రెడ్ ముక్కలు
  7. 1 కప్పు : చక్కర
  8. వేయించటానికి నూనె
  9. 1 చెంచా : ఏదైన ఫ్లేవర్
  10. అలంకరించటానికి చెర్రీ, సిల్లర బాల్స్

సూచనలు

  1. రబడీ తయారి :అర లీటర్ పాలు వేడికి పెట్టి సగం ఇంకేవరకు మరగబెట్టాలి
  2. ఒక ఇరవై బాదం ని నాన బెట్టి పొట్టు తీసుకోండి
  3. మరియు వాటిని మెత్తగ రుబ్బుకోండి
  4. అర కప్పు పాలపొడిలో పావుకప్పు చల్ల పాలు కలపాలి
  5. బాదం పేస్ట్, పాలపొడి మిశ్రమం మరుగుతున్నపాలలో కలిపి
  6. చక్కర వేసి ఇలాచి,జాజికాయ , కేసరి,ఎస్సెన్స ఏదన్న ఒకటి కలపాలి
  7. బ్రెడ్ తయారి: బ్రెడ్ ముక్కలను మీకు నచ్చిన ఆకారం లో కట్ చేయ్యాలి
  8. వేడి నూనెలో దోరగ వేయించాలి
  9. ఈలోపు ఒక కప్పు చక్కర్లో 3/4 కప్పు నీరు వేసి పాకం పట్టాలి
  10. కొద్దిగ కలర్ ఫ్లేవర్ కలపాలి.వేయించిన బ్రెడ్ ముక్కలను రెండు నిమిషాలు పాకంలో వేసి పక్కన పెట్టాలి
  11. అమర్చడం : పాకంలో నానిన బ్రెడ్ ముక్కలను ప్లేట్ లో అందంగ సర్ది రబడీ,చెర్రీస్ తో అలంకరించాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర