హోమ్ / వంటకాలు / పంచదార కొమ్ములు

Photo of Sweet murukulu by Sree Sadhu at BetterButter
783
4
0.0(0)
0

పంచదార కొమ్ములు

Jul-17-2018
Sree Sadhu
25 నిమిషాలు
వండినది?
16 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పంచదార కొమ్ములు రెసిపీ గురించి

బడినుండి వచ్చిన పిల్లలు తినటాకి రుచిగా ఉంటాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా పిండి 2 కప్పులు
  2. బేకింగ్ సోడా 1 చెంచ
  3. ఉప్పు 1 చెంచా
  4. వెన్న 3 చెంచాలు
  5. యాలకుల పొడి 1 చెంచ
  6. పంచదార 1 కప్పు
  7. నూనె వేయించటానికి సరిపడా

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నె లో మైదా పిండి, బేకింగ్ సోడా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి
  2. తరువాత అందులో వెన్న కూడా వేసి కలుపుకోవాలి
  3. ఇప్పుడు అందులో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి ల కలుపుకొని పైన కొంచెం వెన్న రాసి ముపై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి
  4. ఇప్పుడు ఆ పిండి జంతికలు గిద్దె పెద్ద కన్నాలు ఉన్న ప్లేట్ పెట్టుకుని వాటిని వేడి నూనె లో వేయించుకోవాలి
  5. ఇప్పుడు ఒక పాన్ లో పంచదార ,నీళ్లు పోసి కరిగించుకొని దెగ్గరకు రానివ్వాలి అందులో యాలకుల పొడి వేసి బాగా కలిపి అందులో కొమ్ములు వేసి బాగా కలుపుకోవాలి
  6. వాటిని చల్లారిన తరువాత సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర