హోమ్ / వంటకాలు / Mixed Fruit Kesari

Photo of Mixed Fruit Kesari by Tejaswi Yalamanchi at BetterButter
1402
0
5.0(0)
2

Mixed Fruit Kesari

Jul-17-2018
Tejaswi Yalamanchi
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • ఉడికించాలి
  • వేయించేవి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. ఉప్మా రవ్వ : 1 కప్పు
  2. పాలు : 1 కప్పు
  3. నీరు : 1 కప్పు
  4. చక్కెర : 1 కప్పు
  5. నెయ్యి : 4 టేబుల్ స్పూన్లు
  6. జీడిపప్పులు : 20
  7. ఎండు ద్రాక్ష / కిస్మిస్ : 20
  8. యాలుకలు : 2
  9. పండ్లు :
  10. సేపు / ఆపిల్ చిన్నది 1
  11. అనాస పండు : 2 ముక్కలు
  12. మామిడి పండు : 1/2 కప్పు
  13. దానిమ్మ సగం
  14. బొప్పాయి 6 చిన్న ముక్కలు

సూచనలు

  1. ముందుగా ఫ్రూట్స్ అన్ని తీసుకొని చిన్న ముక్కలుగా తరిగి పక్కన పెట్టుకోండి
  2. పొయ్యిమీద బాండీ పెట్టి అది వేడి అయ్యాక ఒక చెంచా నెయ్యి వేసి దాంట్లో జీడిపప్పు కిస్మిస్ వేయించి పక్కనుంచుకోవాలి
  3. జీడిపప్పు కిస్మిస్ వేయించుకున్న నెయ్యిలోనే ముక్కలుగా చేసుకున్న ఫ్రూట్స్ ని రెండు నిమిషాలు వేయించుకోండి
  4. ఇప్పుడు ఒక గిన్నెలో పాలు తీసుకొని దానికి ఒక కప్పు నీరు పోసి వేయించుకున్న ఫ్రూయిట్స్ వాటిలో వేసి ఒక నాలుగు నిమిషాలు ఉడకనివ్వండి
  5. ఇప్పుడు ఒక బాణీ పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లో ఒక చెంచా నెయ్యి వేసి ఒక కప్పు రవ్వ దాంట్లో వేసుకుని ఒక రెండు నిమిషాలు వేయించాలి
  6. ఇప్పుడు పాలు కలిపిన మిశ్రమాన్ని దాంట్లో వేసి కలుపుకోండి
  7. ఇప్పుడు పంచదార అది కరిగేదాకా కలుపుకోండి,దంచిన యలుకలు వేయండి కలపండి.
  8. రెండు చెంచాల నెయ్యి ,వేయించిన డ్రై ఫ్రూయిట్స్ వేసి మళ్ళీ బాగా కలుపుకొండి
  9. కలిపక బౌల్ లోకి తీసుకోండి
  10. అంతే మిక్స్డ్ ఫ్రూట్ కేసరి తయారు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర