BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / గోధుమ రవ్వ అరటి పండు హల్వ

Photo of Broken wheat banana drifruit halva by Divya Konduri at BetterButter
1
1
0(0)
0

గోధుమ రవ్వ అరటి పండు హల్వ

Jul-17-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

గోధుమ రవ్వ అరటి పండు హల్వ రెసిపీ గురించి

ఇది చాల రుచికరమైనది...అన్నీ ఇంటిలొ దొరికొ వస్తులుతొ చేసుకోవచు

రెసిపీ ట్యాగ్

  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. గోధుమ రవ్వ 1/4 కప్పు
  2. పంచదార 1/4 కప్పు
  3. పాలు 1 కప్పు
  4. నెయి 1/4 కప్పు
  5. అరటి పండు ముక్క లు 1/2 కప్పు
  6. జీడి పపు 1 టీ స్పూన్
  7. కీస్మీస్ 1 స్పూన్
  8. యాలకుల పొడి చిటికెడు

సూచనలు

  1. ముందుగా ఒక బాండీ తీసుకొని కొంచెం నెయ్యి వేసి గొధుమ రవ్వ వేసీ బాగ వేయించాలి
  2. వేగిన తరువాత అందులో పాలు పోసి రవ్వ మెత్త గా అయైంతవరకు ఉడికించాలి
  3. కలుపుతూ ఉండాలి
  4. ఉడికిన తరువాత పంచదార వేయాలి
  5. పంచదార కరిగి దగ్గర పడేటపుడు అరటి పండుముక్కలు వేయాలి
  6. యాలకుల పొడి , నెయ్యి కూడా వేసుకోవాలి
  7. చిన్న మూకుడు పెట్టి కొంచెం నెయ్యి వేసి జీడి పప్పు ,కిస్మిస్ లను వేగించాలి
  8. ఇవి ఉడికిన హల్వ లొ వేసుకొని కలపాలి
  9. ఒక గిన్నె లొ గొధుమ రవ్వ హల్వ పెట్టి పైన జిడీ పప్పులు వేసి సర్వ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర